*ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం : జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు*

జిల్లా కార్యవర్గ సమావేశం ఆర్ పి ఐ.. ఈరోజు ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు మాట్లాడుతూ

ఈనెల 26వ తేదీన నెల్లూరు జిల్లాలో ఆర్ పి ఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు మరియు సౌత్ ఇండియా అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇతర జిల్లాల అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని ముఖ్య జిల్లా నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు

ఈనెల 26న జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకులు అంబేద్కరీస్టులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు ఉపఅధ్యక్షులు బత్తుల మధు దుంపల సుబ్బారావు బి ధనుంజయ ముసలి జయరాజ్ వాటంబేటి నాగేంద్ర తుపీలు వంశీకృష్ణ వల్లం నాగ సందీప్ ఎట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed