*MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బర్త్ డే విషెస్ తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి*
*MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బర్త్ డే విషెస్ తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి* నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి 70వ జన్మదినం సందర్భంగా…. కందుకూరు శాసనసభ్యులు *ఇంటూరి నాగేశ్వరరావు* ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం…