*కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  టిడిపి అత్యున్నత నిర్ణయాత్మక కమిటి పొలిట్ బ్యూరో సభ్యులురాలిగా నియామకం*

– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరోలో చోటు.. హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా టిడిపి తలు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి కీలక బాధ్యతలు అప్పగించడంపై కోవూరులో మిన్నంటిన సంబరాలు.
– సమర్థురాలైన నాయకురాలిని గుర్తించిన అధినేతకు ధన్యవాదాలు తెలుపుతున్న నెల్లూరు జిల్లా టీడీపీ శ్రేణులు.
– రాజకీయాల్లో మహిళలు రాణించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి అత్యున్నత బాధ్యతలు ఇచ్చినందుకు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌కు గార్లకు కృతజ్ఞతలు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నియామకంతో నెల్లూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా టీడీపీ.. జోష్‌లో క్యాడర్.
– రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించనున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు .. కోవూరు నియోజకవర్గంలో వెల్లివిరిసిన ఆనందం.
– పదవి ఏదైనా బాధ్యతగా భావించే ప్రశాంతి రెడ్డి గారు పొలిట్ బ్యూరోలో చేరడం జిల్లాకు గర్వకారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *