నెల్లూరు, జనవరి 31 :
*🔴 ఫిబ్రవరి 9న ఆత్మకూరుకు నలుగురు మంత్రులు రాక*
*⚡ ఆత్మకూరులో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
*⚡అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు విచ్చేయుచున్న మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ, శ్రీ సత్య కుమార్ యాదవ్, శ్రీమతి సవిత, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి*
*నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఇన్ చార్జ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు*
👉 రాష్ట్రవ్యాపంగా టిడ్కో గృహాల సముదాయాలలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణం…… ఆత్మకూరు టిడ్కో కాలనీ నుంచి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం : మంత్రి ఆనం
👉 9న ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభం : మంత్రి ఆనం
👉 రూ. 9.6 కోట్ల తో ఆత్మకూరు పట్టణానికి తాగునీటి సరఫరా పథకం అమృత్-2 పథకానికి ప్రారంభోత్సవం : మంత్రి ఆనం
👉 ఆత్మకూరు ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రారంభం : మంత్రి ఆనం
👉 ఆత్మకూరు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నుంచి బైపాస్ రోడ్డు విస్తరణ, బ్యూటిఫికేషన్ పనులకు శంకుస్థాపన : మంత్రి ఆనం
👉 ఆత్మకూరు మండల కాంప్లెక్స్ వద్ద పంచాయతీరాజ్ అతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన : మంత్రి ఆనం
👉 గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు మోటరైజేడ్ ట్రై సైకిల్స్ పంపిణీ : మంత్రి ఆనం
👉 ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభం : మంత్రి ఆనం
👉 ఫిబ్రవరి 9న ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధం కావాలి……. అందరి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలి : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
👉 జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి
👉 తాగునీటి సమస్యల పరిష్కారానికి భగీరథ ప్రయత్నం : మంత్రి ఆనం
……………….
DIPRO, NELLORE