*

సర్వేపల్లి శాసనసభ్యలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన పారిశ్రామికవేత్తలు*

*ఏపీలోని విశాఖపట్టణంతో పాటు నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత*

*కంపెనీల కార్యకలాపాలు, ఏర్పాటు చేసే పరిశ్రమలు, స్థానికంగా లభించే ఉపాధి వివరాలను సీఎంకి వివరించిన వ్యాపార సంస్థల ప్రతినిధులు*

*సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన వారిలో మెడిటాబ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మితేష్ పటేల్, ఎప్.సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎప్.సీ పటేల్, మోలెక్యుర్ కాటలిస్ట్ కంపెనీ సీఈఓ వెంకట బలగాని, డైరెక్టర్ డాక్టర్ భరత లక్ష్మి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *