*సోమిరెడ్డి గెలవాలి…సర్వేపల్లి సల్లంగుండాలి*

*కాకాణి ధనదాహంతో సర్వనాశనమైపోయిన సర్వేపల్లి*

*టీడీపీ పాలనలో రూర్బన్ పనులతో పల్లెల్లన్నీ కళకళలాడగా….ఇప్పుడు మైనింగ్ మాఫియా తీసిన గుంతలతో దినదినగండంగా బతుకుతున్న ప్రజానీకం*

*వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయతీ పరిధిలోని శ్రీకాంత్ కాలనీ వద్ద 30 అడుగులకు పైగా గోతులు తీసి గ్రావెల్ కొల్లగొట్టిన కాకాణి బ్యాచ్*

*ఆ గుంతల కారణంగా ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతూ బతుకుతున్న స్థానికులు*

*మే 13న జరిగే ఎన్నికల్లో మరోసారి పొరపాటు చేస్తే ఈ సారి తమ కాలనీని కూడా తవ్వేస్తారని ఆందోళన*

*సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవం తెచ్చుకునేందుకు సోమిరెడ్డిని ఆశీర్వదించాలని నిర్ణయం*

*కాకాణి చేసిన అక్రమాల గురించి ప్రజల్లో విస్తృత చర్చ. ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ*

*శ్రీకాంత్ కాలనీకి చెందిన 14 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*

*నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*టీడీపీలో చేరిన వారిలో ఈగ నారాయణ, ప్రదీప్, రవి, సురేష్, పొట్లూరు అశోక్, రాపూరు శ్రీహరి, మల్లుగుంట రఘురామయ్య, నిమ్మ రాజేష్, తిరుమలశెట్టి సుబ్బారావు, కత్తి శీనయ్య, పావులూరు వినయ్, కొమరగిరి మల్లి, ఈగా పెద్ద రమణయ్య, గంధళ్ల శ్రీనివాసులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed