*”సుపరిపాలన లో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్*
*తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గం ఇందుకూరు పేట మండలం లోని డేవిస్ పేట ,ఆదెమ్మ సత్రం , జే జే పేట కాలనీ లలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కలిసి “సుపరిపాలన లో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్*
*కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల మంజూరు పై ఇంటింటికి వెళ్లి ప్రజలను అడిగి అభిప్రాయాలను తెలుసుకున్న ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ*
*రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతృత్వం లో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజలను చైతన్యపరచడం జరిగింది.*