*సర్వేపల్లి వైసీపీలో సంక్షోభం*
*కాకాణికి హ్యాండిచ్చేస్తున్న వైసీపీ కేడర్*
*నష్టనివారణకు ప్రయత్నిస్తే ఐదేళ్లలో చేసిన పాపాలను ఎత్తిచూపుతున్న వైనం*
*సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలవడంతో దిక్కుతోచని స్థితిలో గోవర్ధన్ రెడ్డి*
*టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న మద్దతు*
*వెంకటాచలం మండలం కంటేపల్లి పంచాయతీకి చెందిన 23 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆత్మీయ ఆహ్వానం పలికిన టీడీపీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*టీడీపీలో చేరిన వారిలో దాసరి చిన్నరమణయ్య, ముసుమూరి రమణయ్య, దాసరి రవి, నగళ్ల జయరామయ్య, బాణాల కోటేశ్వరరావు, బాణాల వినోద్ కుమార్, బాణాల పుల్లయ్య, మద్దెల తిరుపాలు, మద్దెల ఆదిశేషయ్య, చలంచర్ల మూగయ్య, తాంబర్ల శేఖర్, భూపతి శివ, తాంబర్ల పోలయ్య, బూదూరు ఆంజనేయులు తదితరులు*