*సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 12 మందికి రూ.14,03,843 ఆర్థికసాయం మంజూరు*
*బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న వారి తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదములు తెలియజేసిన సోమిరెడ్డి*