*సంక్షేమ పథకాల సృష్టికర్త అన్న ఎన్టీఆర్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.*
——————————
🔸 నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ పొదలకూరు రోడ్డు నందు నందమూరి తారకరామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘననివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా ఎలుగెత్తి చాటిన కారణజన్ముడు అన్న ఎన్టీఆర్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 రాజ్యాధికారం అనేది కోటీశ్వరులు సొంతం కాదు రాజ్యాధికారం అనేది సామాన్యులకు మరియు పేదవారికి మేలు చేయాలని చెప్పిన మహానేత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ మన్నెం పెంచల నాయుడు, డివిజన్ ఇంచార్జీ కరణం హజరత్ నాయుడు, బుజ్జయ్య నాయుడు, రమేష్ నాయిడు, అనంతనేని బాబు, శ్రీనివాసులు, బలరాం నాయుడు, నాని, రాజేష్, రమణయ్య, ఆనంద్, మౌలాలి, నిర్మలమ్మ, కళ్యాణి, ప్రసాద్, పెంచలయ్య, జనార్ధన్, బాబీ, మురుగ, చిన్న తదితరులు పాల్గొన్నారు.