*వైసిపి కి మద్దతుగా 54 వ డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు*
*పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో సుదీర్ఘ భేటీ.*
—————————————-
నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారిని 54వ డివిజన్ వై సి పి నాయకులు *అస్లాం,* గారి ఆధ్వర్యంలో వై సి పి నాయకులు,మహిళలు, యువత పెద్ద సంఖ్యలో భేటీ అయ్యారు.
—————————————
ఈ సందర్బంగా డివిజన్ సమస్యలపై *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారితో సుదీర్ఘంగా చర్చించారు…
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తుందని.. పార్టీ కార్యక్రమాల్లో చురగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేశారు.*
త్వరలో *డివిజన్ నాయకులు అందరితో సమావేశమై.. పార్టీ.. చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చంద్రశేఖర్ రెడ్డి* గారు వారికి తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు సలాం, మున్నా భాయ్, బాషా తదితర నేతలు పాల్గొన్నారు.