*మేడే శుభాకాంక్షలు…*
*✊💪 రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు*
*🇮🇳భారతదేశంలో కార్మిక ,కర్షక చట్టాలు కమ్యూనిస్టుల వల్ల రాలేదు. ఎక్కడో చైనా ,చికాగో, రష్యాలలో జరిగిన పోరాటాలను భారతదేశంలోని కమ్యూనిస్టులు ఇండియాకు అన్వయించి,ఇక్కడ కార్మిక కర్షక ఉద్యోగ చట్టాలను సాధించినట్టు ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు.ఎంతకాలం ఇలా అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటారు? ఇక చాలు మీ ఎర్ర జెండా దగ దగ కాంతివంతంగా లేదు ఇప్పుడు… మీలో నిజాయితీ, నిబద్ధత లేదని ప్రజలందరూ గమనించారు.*
*🪷డా.బి.ఆర్.అంబేడ్కర్ 1938 నుండి1940 వరకు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నపుడు,అలాగే 1942 నుండి 1946 వరకు వైశ్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలో కార్మికశాఖలో మెంబర్ గా ఉన్న కాలంలో ఈ క్రింద ఇచ్చిన సౌకర్యాలు, హక్కులు ఈ దేశంలో ఉన్న కార్మికులు, కర్షకులకు ఆయన మేధస్సుతో మనకు కల్పించారు.ఆనాడు అంబేడ్కర్ ను వరించిన ఈ పదవి ఇప్పుడు 10 మినిస్టీరీలతో సమానమైనది.*
*1.ఆదివారం వేతనంతో కూడిన సెలవు( లొఖాండే)*
*2.సమానవేతనాల చట్టం*
*3.డి,ఏ,మంజూరు (1942 నుండి 4 లేబర్ ఆఫీసర్ల నియామకం)*
*5. గని కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు.*
*6.ఉద్యోగుల సామాజిక భధ్రత*
*7. కనీస వేతనాల చట్టం*
*8.పరిశ్రమల చట్టం.కార్మికుల యాజమాన్యాల త్రైపాక్షిక చర్చలు.*
*9.అదనపు పనికి రెండింతల జీతం ఇచ్చే ఆర్డినెన్స్.*
*10. ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ చట్టంద్వారా వ్రాతపూర్వక అపాయింట్ మెంట్స్.*
*11. మహిళలకు మెటర్నీటి లీవ్ మంజూరు.పనిచేసే చోట ప్రత్యేక కనీస సౌకర్యాలు కల్పన .*
*12. కార్మిక ఉద్యోగులకు భీమా,ఇఎస్ ఐ , పిఎ ఫ్ పధకాలు.*
*13. ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు.*
*14. ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ల ఏర్పాటు.*
*15. అంగవైకల్యం కలిగిన ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు.*
*16. ప్రమాదానికి గురైన కార్మికుల కు కాంపెన్సేషాన్.*
*17. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్సులు.*
*18. 8 గంటల పని వేళలు.*
*19. పరిశ్రమలు ప్రభుత్వం స్థాపించాలి.*
*20. యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వమే కల్పించాలి.*
*🌸ఈ విధంగా అంబేడ్కర్ 20 చట్టాలను పైగా కార్మిక ఉద్యోగ చట్టాలు తీసుకువస్తే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏం చెబుతున్నారు? ఎక్కడో చికాగో లో రక్తం ఏరులై పారితే మనకు హక్కులు వచ్చాయి అని చెప్పడం ఏంటి? “కమ్యూనిస్టులు బొర్రలు పెంచుతూ బుర్రలు లేకుండా తయారు అయ్యారు.” ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి.*✊జై ఆర్ పి ఐ పార్టీ ✊💪జై భీమ్రెడ్స్💪 SPSR నెల్లూరు జిల్లా