- *సర్వేపల్లిలో కాకాణి కథ క్లోజ్*
- *మే 13న రాజకీయంగా కాకాణి కి ఎండ్ కార్డు వేసేందుకు సిద్ధమైన సర్వేపల్లి ప్రజానీకం*
*కంచుకోటలుగా చెప్పుకునే గ్రామాల్లోనూ వరుసగా ఎదురుదెబ్బలు*
*అభివృద్ధి చేయమని ఓట్లు వేస్తే అక్రమ వ్యవహారాల్లో మునిగితేలడంపై జనాగ్రహం*
*కాకాణి అండ్ బ్యాచ్ అక్రమాలతో సర్వనాశనమైపోయిన సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాగు చేసుకునేందుకు సోమిరెడ్డికి జైకొడుతున్న జనం*
*ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*