*SPS నెల్లూరు జిల్లా*

*మెగా లోక్ అదాలత్ లో 744 కేసులు పరిస్కారం-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

 జిల్లాలో 13.12.2025 న జరిగిన నేషనల్ లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గారితో పాటు పాల్గొన్న జిల్లా ఎస్పీ గారు. ఇందులో 744 ఐపీసీ కేసులు, 26092 పిట్టీ కేసులు పరిష్కరించబడ్డాయి.
 లోక్ అదాలత్ ద్వారా సత్వర మరియు శాశ్వత పరిష్కారం.
 సివిల్, కొన్ని క్రిమినల్, భార్యాభర్తల మధ్య అపరిష్కృతంగా కోర్టులలో ఉన్న కేసులలో కక్షిదారుల మధ్య సయోధ్య కుదిర్చి ఉభయ పక్షాల వారికి ఆమోదయోగ్యమైన పరిష్కారాలను లోక్ అదాలత్ ద్వారా పొందారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, తేది. 13.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed