*మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం హైలైట్స్*

 

*ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాకాని గోవర్ధన్ రెడ్డి*

*ముఖ్యమంత్రి దావోస్ కు వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తమ డబ్బాలు కట్టుకుంటున్నారు*

*రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు*

*. చంద్రబాబు తన అబద్దాలను మానుకోకుండా చెత్త రాజకీయాలు చేస్తున్నారు*

*… సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అడుగుతారని భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ ను చేస్తున్నారు*

*చంద్రబాబు పరిస్థితి ఆ విధంగా ఉంటే మరోవైపు లోకేష్ తన తండ్రిని పొగుడుతూ డబ్బా కొడుతున్నారని విమర్శించారు*

*కోట్లాది ప్రజాధనాన్ని విదేశీ పర్యటన పేరుతో చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారు*

*.. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే రాష్ట్రం అదోగతి పాలయ్యేదన్నారు.*

*.. ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించబట్టే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను వైయస్సార్ ప్రవేశపెట్టారన్నారు*

*. ఎన్నికల్లో దివంగతగత వైయస్సార్ గెలవబట్టే ఆరోగ్యశ్రీ, 108, ఉచిత విద్య, రైతుకు ప్రోత్సహకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలు ప్రజలకు అందాయన్నారు.*

*. చంద్రబాబు హాయంలో శంషాబాద్ విమానాశ్రయానికి కనీసం భూసేకరణ కూడా చేయలేకపోయారని విమర్శించారు.*

*. 2004 ఎన్నికల్లో బాబు గెలిచి ఉంటే రాష్ట్రం వల్ల కాదు అయ్యేదన్నారు*

*.. వైయస్సార్ గెలవకపోతే పేద ప్రజలకు రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు.*

* ఏ రోజు కూడా చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోలేదని విమర్శించారు.1995లో చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు.*

*. 1999 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని బిజెపితో పొత్తు పెట్టుకుని వాజ్ పాయ్ హవాతో గెలుపొందాడన్నారు.*

*. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోడీ పైన విపరీతంగా విమర్శలు చేసి .. ఇటీవల తిరిగి ఆయనను బతిమిలాడుకొని పొత్తు కుదుర్చుకున్నారన్నారు.*

.
*. పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఏ రోజు కూడా తన సొంత బలం మీద చంద్రబాబు ఎన్నికల్లో గెలవలేదని విమర్శించారు..*

*.. వాపును చూసి తెలుగుదేశం పార్టీ నేతలు బలుపుని భ్రమ పడుతున్నారని ఇవి నీటి బుడగలుగా పేలినప్పుడు వారి సొంత బలం తేలుతుందని వేంగంగా వ్యాఖ్యానించారు*

*గత వైసిపి హయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన చేసి అనేక పెట్టుబడులను తీసుకు వచ్చారన్నారు*

*.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడులను తీసుకురావడంలో వైఫల్యం చెందుతూ ప్రచారాన్ని మాత్రం కొండంతగా చేస్తున్నారని విమర్శించారు*

*.. వాపును చూసి బలుపనుకోని టిడిపి నేతలు భ్రమ పడుతున్నారని ఇవి నీటి బుడగలుగా పేలినప్పుడు వారు వాస్తవ రూపంలోకి వస్తారన్నారు*

*గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నారని భయపెట్టేవారని ప్రస్తుతం ప్రజలు ప్రజా బుక్ రాస్తున్నారన్నారు?

*.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని తెలుగుదేశం పార్టీ నాయకులు శాశ్వతంగా సమాధి కావడం ఖాయమన్నారు.*

. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *