*ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసిన బీద.రవిచంద్ర యాదవ్*

 

*10 వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని మత్స్యకార సామాజికవర్గ విద్యార్థులకు “శ్రీ గంగా సరస్వతి పురస్కారం – 2025” పేరిట అవార్డులను అందించే భక్తాని శ్రీనివాసులు శ్రీ లక్ష్మీ నరసింహ సీడ్స్ వారి సౌజన్యంతో మత్స్యకార నేతలు కొండూరు పాలిశెట్టి ,పామంజి శేషయ్య, గోవింద్ ల ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమం నెల్లూరు నగరం లోని శ్రీ రవీంద్ర నాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్ (కస్తూరి దేవి స్కూల్) నందు జరుగగా, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.*

*ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసిన బీద, వారు చదువులలో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. గొప్ప కార్యక్రమం చేపట్టిన కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed