*న్యూఢిల్లీలోని  నేషనల్ అర్బన్ కాంక్లేవ్ 2025  కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు నగర కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ న్యూఢిల్లీలోని యషుభూమిలో శనివారం జరిగిన నేషనల్ అర్బన్ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్, ఏపీ.ఎస్.ఎ.సి మేనేజింగ్ డైరెక్టర్, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *