
నెల్లూరు నగరం 39 వ డివిజన్ లో ysrcp ఆధ్వర్యంలో
*మజ్జిగ చలివేంద్రాన్ని* ప్రారంభించిన.. *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
*వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత తౌఫిక్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు.*
అనంతరం *పలువురు స్థానికులకు చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయంగా మజ్జిగ అందజేశారు.*
చలివేంద్రం ఏర్పాటు ఆలోచన చేసిన.. *తౌఫిక్ ను చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందించారు.*
ఈ సందర్భంగా *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
👉 *ప్రజల దాహార్తి తీర్చేందుకు.. ఎక్కడికక్కడ వైసిపి నేతలు ముందుకొచ్చి.. చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.*
👉 *అందులో భాగంగా ఈరోజు 39 వ డివిజన్లో స్థానిక విద్యార్థి విభాగం నేత తౌఫిక్ ముందుకొచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకర మన్నారు.*
👉 *ప్రజాసేవ చేయడంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడు ముందుంటా రని తెలిపారు.*