• * *నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు అందరికీ పేరుపేరునా…*
    *నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.*

* *మీరు మీ కుటుంబ సభ్యులు నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యం , సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.*

* ఇటీవలే *గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు..* మరణించగా .. ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించడం తెలిసినదే ..

* *జనవరి 1,2 తేదిలలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నాను.*

* ఈ రెండు రోజులు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అందుబాటులో ఉండ లేనందుకు క్షమించగలరు…..

* *దయచేసి అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను….🙏*

మీ.. సోదరుడు…
*పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* ( శాసనమండలి సభ్యులు, & వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed