*నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో* గుడివాడ, కర్నూల్ కు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను పరామర్శించిన..
*.. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు చెముడు గుంటలోని జిల్లా సెంట్రల్ జైల్లో టిడిపి బనాయించిన అక్రమ కేసుల మూలంగా జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు గుడివాడకు చెందిన *నక్కిన శ్యామ్* గారిని, కర్నూలుకు చెందిన *బాలాజీ రెడ్డి* గార్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. కలిసి పరామర్శించారు.
*.. శ్రీ ys జగన్ మోహన్ రెడ్డి గారి తో పాటు మొత్తం ysr కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.*
తమ పార్టీ వారిపై కూటమి నేతలు పెట్టిన అక్రమ కేసులు చెల్లవని.. చివరికి న్యాయమే గెలుస్తుందని.. కేసుల వ్యవహారం అంతా పార్టీ చూసుకుంటుందని, మీరంతా ధైర్యంగా ఉండాలని వారికి.. భరోసానిచ్చారు.