*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*

 

*కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు – సవాళ్లు అనే అంశం పై డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం లో ” సదస్సు” నిర్వహించిన వామపక్షాలు*

*ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మరియు వామపక్షాల నాయకులు*

*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*

*కార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ వున్నది.*

*గ్రామీణ ఉపాధి హామీ పధకం, విద్య, వైద్యం, ఆహార సబ్సిడీ, వ్యవసాయం, ధరల స్థిరీకరణ కు భారీగా బడ్జెట్ లో కోత విధించారు.*

*పేదరికం, నిరుద్యోగం, ఆహర కొరత, రైతుల ఆత్మహత్యల లాంటి సమస్యల పరిష్కారంకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్ లో లేవు.*

*పేదరికం నిరుద్యోగం వల్ల అమెరికా వెళ్లిన భారత పౌరులను సంకెళ్లతో మన దేశానికి పంపితే ప్రశ్నించే ధైర్యం లేక మోడీ మౌనం వహించడం సిగ్గు చేటు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*

*ప్రత్యేక హోదా లేదు. విభజన చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు లేవు*

*50 లక్షల కోట్ల బడ్జెట్ లో ప్రజల కొరకు కేటాయించిన వాటా 10 శాతం కూడా లేకపోవడం విచారకరం. కార్పొరేట్లకు రాయితీలు కల్పించడంలోనే బీజేపీ పాలకులు దృష్టి పెట్టారు.*

*ప్రజా సంక్షేమం, ఉపాధి కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆహరం సబ్సిడీ లపై కేటాయింపులు పెంచాలి*

*వామపక్షాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాం. ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed