*దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ….ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం*

➖ నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

➖ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 60 లక్షలు విలువచేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం,vఎమ్మెల్సీ బీద రవిచంద్ర

➖ వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ

➖ ఒక్కొక్కరికి రూ. 40వేలు విలువచేసే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను ఉచితంగా అందజేయడం పట్ల తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన దివ్యాంగులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *