*తిరంగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలును *బిక్షగాళ్ళు వీధుల్లోకి వచ్చారనే ప్రకాష్ రాజ్ విమర్శ* క్షమించరానిది.*
*ఇతను దేశ అంతర్గత ద్రోహి*
*వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన బిజెపి నేత మిడతల రమేష్* 

భారత సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాలతో జరుగుతున్న తిరంగా యాత్రను ఉద్దేశించి ఓట్ల కోసం బిజెపి బిచ్చగాళ్లు వీధిలోకి వచ్చారని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. తననుతాను ఒకఆతీతమైన శక్తిగా భ్రమ పడుతూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు.
*ఇతని మాటలలో దేశ వ్యతిరేక మనస్తత్వం బయటపడింది*.
సినిమాలలో ఏ పాత్రలోనైనా నటించు. కానీ నిజజీవితంలో నటన చేయడం ప్రమాదకరం. ఇది మంచిది కాదని బిజెపి నేత మిడతల రమేష్ హెచ్చరించారు.
దేశసరిహద్దులలో ఉద్రిక్తల నడుమ తిరంగా యాత్ర సైనికుల మనోధైర్యం నింపుతుందనే కనీస జ్ఞానం కూడా లేకుండా పోయింది.
*నిజమైన సెక్యూరిస్టు ఎప్పుడు దేశ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడు*.
సెక్యులర్ ముసుగులో ఉన్న ద్రోహి ప్రకాష్ రాజ్. సినీ పాపులారీటి తో ప్రజల మైండ్ సెట్ కన్ఫ్యూజన్ చేయడానికి పరోక్షంగా పాకిస్తాన్ కు మద్దతుగా ఈ ద్రోహి మాట్లాడుతున్నాడు. ఇతనిని దేశ అంతర్గత శత్రువు గా అరెస్టు చేయాలని రమేష్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *