*డ్రైనేజ్ మధ్యలో అడ్డంగా మట్టి తోలడంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుపైనే నిలిచిపోయిన నీళ్లు*

*జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు {“నావూరుపల్లి”} గ్రామంలో చెరువును తలపిస్తున్న గ్రామంలోకి వెళ్ళే మెయిన్ రోడ్.*

🔸కొంతమంది డ్రైనేజ్ లో నీళ్ళు పోనివకుండా డ్రైనేజ్ మధ్యలో అడ్డంగా మట్టి తోలడం జరిగింది.కావున జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుపైనే నిలిచిపోయిన నీళ్లు.
🔸ముఖ్యంగా ఈ రోడ్ పై రాకపోకలు సాగించలేక వాహనదారులు,పాదచారులు అనేక అవస్తులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed