*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు ఛైర్మన్ గా నియమితులైన టిడిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్.శివ ప్రసాద్*
*ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు ఛైర్మన్ గా నియమితులైన టిడిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్.శివ ప్రసాద్ దంపతులు …..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ను నెల్లూరు నగరం, మాగుంట లే అవుట్ లోని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.*
*ఈ సందర్భం గా శివప్రసాద్ కు బీద శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీదచంద్ర ను డా. జడ్.శివప్రసాద్ శాలువా తో సన్మానించి పూలకుండీ అందించారు.*