*జూన్ 4 రాష్ట్ర ప్రజలకు పర్వదినం, జగనాసుర పాలన నుండి విముక్తి లభించిన పుణ్యదినం. : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్*
*ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుకు నేటితో ఏడాది పూర్తి అయింది*
*జూన్ 4 న రాక్షస రాజ్యానికి చరమగీతం పాడి ప్రజలు అపూర్వ విజయాన్ని నమోదు చేశారు*
*సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి తో అమలు లోకి తెస్తోంది.*
*కూటమి ప్రభుత్వం నేతృత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన లో రాష్ట్రం అభివృద్ధి బాట పడుతోంది.*
*కూటమి ప్రభుత్వం సారథ్యంలో అమరావతి నిర్మాణం ఊపందుకుంది, పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి.*
*చంద్రబాబు గారి చొరవ తో కేంద్ర నిధులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలివస్తున్నాయి.*
*అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రం లో కూటమి పాలన సాగుతోంది.*
*- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*