*చెట్లు నాటండి – పచ్చదనాన్ని పరిరక్షించండి*

– తన జన్మదినం సందర్భంగా టిడిపి కార్యకర్తలు మరియు అభిమానులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు.

– కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పచ్చదనానికి తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి

– తన జన్మదినం సందర్భంగా ఎలాంటి హడావుడి కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించకుండా ప్రకృతి పరిరక్షణకు తోడ్పడాలని కొవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

– నా జన్మదినం సందర్భంగా కేకులు కట్ చేయటం ర్యాలీ చేయడం, ఫ్లెక్సీలు కట్టడం, వంటి కార్యక్రమాలు చేయవద్దని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మనవి చేశారు.

– దయచేసి ప్రతీ ఒక్కరూ ఒక్కో మొక్క నాటండి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి.

– మీరు నాటిన ప్రతి మొక్కే నాకు మీరు అందించే అత్యంత విలువైన బహుమతి.

– ప్రకృతి సంరక్షణలో మనందరం భాగస్వాములు కావాలి.

– కొవూరు నియోజకవర్గానికి పచ్చదనంతో నిండిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దాం.

– ప్రజా సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ కట్టుబాటు కొనసాగుతుందని, పచ్చదనం పెంపొందించడమే నిజమైన వేడుక అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు.

– ఎమ్మెల్యే కార్యాలయం,కోవూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *