*ఖాజవలి*ని పరామర్శించిన.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
15 వ డివిజన్ లో సీనియర్ నాయకులు *ఖాజవలి*ని పరామర్శించిన.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు 15 వ డివిజన్ లో వైఎస్ఆర్సిపి కార్యకర్త ఖాజవలి నివాసానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు వెళ్లి ఖాజావలి గారి సతీమణి ఇటీవల మరణించడంతో ఆయన్ను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఖాజావలి గారి కుటుంబానికి మనోః ధైర్యాన్ని ప్రసాధించాలని భగవంతుని ప్రార్దించిన *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*