*ఒరిస్సా రాష్ట్రము నుండి గంజాయి అక్రమం గా కొనుక్కొని వచ్చి అమ్ముతున్న నలుగురు ముద్దాయిలు అరెస్ట్*

* పక్కా సమాచారం తో చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకున్న సంతపేట పోలీసులు.*

> అత్యాశకు మరియు చెడు వ్యాసనాలకు బానిసలై మరియు నగదు కోసం గంజాయి తీసుకొని వచ్చి అమ్ముతున్న ముద్దాయిలు.

గంజాయిని అమ్మిన, కొనిన, అక్రమంగా కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు.

> ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న సంతపేట పోలీసులను అభినందించిన డి.యస్.పి.గారు.

5 ລ້ລ້: 223/2025 8 (c) r/w 20 (b) (ii) (C) NDPS ACT-1985 of Santhapet PS,

Nellore City.

ముద్దాయిల వివరాలు:

1. షేక్ ముంతాజ్ W/o లేట్ గయాజ్ బాషా, వయస్సు సుమారు 73 సం!!, ముస్లిం, D. No. 9/110, రాయపువారి వీధి, కపాడిపాలెం, నెల్లూరు నగరం. ఆధార్ నెం.901542748003. (సస్పెక్ట్ షీట్ నెం.721 సంతపేట పీఎస్, నెల్లూరు)

2. షేక్ సిరాజ్ S/o లేట్ గయాజ్ బాషా, వయస్సు సుమారు 42 సం!1,, ముస్లిం, D.No. 9-1-203, రాయపువారి వీధి, కపాడిపాలెం, నెల్లూరు నగరం. ఆధార్ నెం. 763479565176. (సస్పెక్ట్ షీట్ నెం.604 సంతపేట పీఎస్, నెల్లూరు)

3. షేక్ సుభాని W/o సిరాజ్, వయస్సు సుమారు 36 సంll, ముస్లిం, D.No.9-1-203, రాయపువారి వీధి, కపాడిపాలెం, నెల్లూరు నగరం. ఆధార్ నెం.207649895304,

4. షేక్ జమీర్ S/o లేట్ గయాజ్ బాషా, వయస్సు 36 సంవత్సరాలు, ముస్లిం, డి.నెం.9-110, రాయపువారి వీధి, కపాడిపాలెం, నెల్లూరు నగరం. ఆధార్ నెం. 257186021191. (రౌడీ షీట్ నెం.139 & సస్సెక్ట్ షీట్ నెం. 706 సంతపేట PS, నెల్లూరు)

5. షేక్ షురు S/o లేట్ గయాజ్ బాషా, వయస్సు 29 సంవత్సరాలు, ముస్లిం, డి. నెం. 9-110, రాయపువారి వీధి కపాడిపాలెం, నెల్లూరు నగరం [Absconding].

స్వాధీనం సొత్తు:

20.95 కేజి ల గంజాయి (19.2kg ప్యాకెట్లు -11, 1750 grams-175 చిన్న ప్యాకెట్లు)

విలువ సుమారు రూ.6,28,500/- మరియు డబ్బులు 5600/-,

SPSR నెల్లూరు జిల్లా యస్.పి.డా. అజిత వేజెండ్ల IPS., గారి ఆదేశాల మేరకు, నెల్లూరు అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య గారి సూచనల మేరకు, నెల్లూరు టౌన్ ఇంచార్జ్ DSP M. గిరిధర్ రావు గారి పర్యవేక్షణలో, సంతపేట CI శ్రీ Y.V.సోమయ్య గారు, SI-శ్రీ G బాలకృష్ణ గారు, మరియు సిబ్బంది తేదీ. 16.10.2025 న ఉదయం 10.50 గంటలకు నెల్లూరు నగరం, కపాడిపాలెం, రాయపు వారి వీది లోని, పై తెలిపిన Al to A4 ముద్దాయిలను తనిఖీ చేయగా, వారు ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయిని kg గంజాయిని 5000 రూపాయల చొప్పున కొని నెల్లూరుకు తీసుకుని వచ్చి kg గంజాయి 30,000 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలియగా A1 to A4 లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20.95 kg ల గంజాయి మరియు డబ్బులు 5600/- స్వాదీన పరచుకున్నారు. మరియు షేక్ ముంతాజ్ ను విచారించగా తన కుమారుడు అయిన పాషురు ఒరిస్సా రాష్ట్రం కు వెళ్లి గంజాయి ని కొనుక్కొని వచ్చి మాకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళ్ళినాడు అని తెలిపినది. అతను పరారిలో వున్నాడు అని తెలిసినది.

నిందితుల నేపథ్యం: ముద్దాయిలు చెడు వ్యాసనాలకు అలవాటు పడి సులభ పద్ధతిలో డబ్బు సంపాదించాలని ఒరిస్సా రాష్ట్రం నుండి 20.95 kg గంజాయిని కొనుక్కోని వచ్చి దానిని ఎక్కువ రేటుకు అమ్ముకొని చెడు వ్యసనములకు ఖర్చు పెట్టుకోవాలనే నేపద్యం.

అభినంధనలు: ముద్దాయిలను దాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్న సంతపేట CI Y.V.సోమయ్య గారిని, వారి సిబ్బంది అయిన, SI G. బాలక్రిష్ణ గారిని, ASI. G శ్రీహరి, హెడ్ కానిస్టేబుల్స్ సుబ్బారావు, ప్రసాద్, కానిస్టేబుల్స్ అల్లాబకు, గోపీ, కె వి సుదర్శన్ గౌడ్, మరియు మహిళా కానిస్టేబుల్స్ అయిన పద్మప్రియ, కుమార్ లను టౌన్ ఇన్ చార్ట్ DSP. M. గిరిధర్ రావు గారు అభినందించారు.

అక్రమంగా గంజాయిని అమ్మిన, కొనిన, అక్రమంగా గంజాయి కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోనుబడునని సంతపేట C.I., Y.V.సోమయ్య గారు తెలిపినారు.

ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సంతపేట్ పోలీస్ స్టేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed