సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి : పాటూరి.శ్రీనివాసులు
సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి : పాటూరి.శ్రీనివాసులు మధుర గాయకుడు ఘంటసాల గారి కీర్తి ప్రతిష్టలు సూర్యచంద్రుడు నంతకాలం చిరస్థాయిగా ఉంటాయని సీనియర్ గాయకుడు అపర ఘంటసాల పాటూరి శ్రీనివాసులు అన్నారు. కేత అంకుల్ మెమోరియల్ ట్రస్ట్…