సర్వేపల్లి నియోజకవర్గంలో 72 మందికి రూ.92. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
నెల్లూరు: మార్చి 26 సర్వేపల్లి నియోజకవర్గంలో 72 మందికి రూ.92. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో వైద్య చికిత్సలు చేయించుకున్న 72 మందికి సి ఎం.రిలీఫ్ ఫండ్…