*సంప్రదాయ వస్తువులతో భోగిమంటలు వేద్దాం…పర్యావరణాన్ని కాపాడుదాం* *సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు*
*సంప్రదాయ వస్తువులతో భోగిమంటలు వేద్దాం…పర్యావరణాన్ని కాపాడుదాం* *సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు* *ది పీఎంపీ అసోసియేషన్ ఆప్ ఇండియా, బ్లాక్ బోర్డు మిత్రమండలి ప్రతినిధులు రూపొందించిన ప్రచార పత్రాలను విడుదల చేసిన సోమిరెడ్డి* సర్వశుభాల కోసం భోగి మంటలు…