*వైస్సార్సీపీలోకి మాజీ కార్పొరేటర్ కుమారుడు గంగాధర్ యాదవ్*
*వైస్సార్సీపీలోకి మాజీ కార్పొరేటర్ కుమారుడు గంగాధర్ యాదవ్* *కండువాకప్పి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల* *వైసీపీ నాయకులు రొంపిచర్ల సుబ్బారెడ్డి, పుల్లూరు చంద్రమౌళి తదితరుల ఆధ్వర్యంలో చేరిక* నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26వ కార్పొరేషన్ డివిజన్ కు చెందిన చందులూరు…