*రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm*
*అమరావతి* *రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm* ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన…