*యువత పోరును విజయవంతం చేయండి :- ఆదాల*
*యువత పోరును విజయవంతం చేయండి :- ఆదాల* మార్చి12వ తారీకున వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లా…