Tag: మితిమీరిన వైద్య ఖర్చులు

మితిమీరిన వైద్య ఖర్చులు, భవిష్యత్తులో ఊహించని అనారోగ్య ఉపద్రవాల నుండి రక్షించే భీమా కవచమే యూనివర్సల్ హెల్త్ పాలసీ. *- డాక్టర్ జెడ్ శివప్రసాద్, టిడిపి వైద్య విభాగం అధ్యక్షులు, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్.*

ఆరోగ్యాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం. యూనివర్సల్ హెల్త్ పాలసీ ను ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్ కు కృతజ్ఞతలు. అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన మెరుగైన వైద్య పాలసీని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకురావడం శుభ పరిణామం. మితిమీరిన వైద్య ఖర్చులు, భవిష్యత్తులో…