*పుచ్చలపల్లికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శ*
*పుచ్చలపల్లికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శ* నెల్లూరు రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డిగారి తండ్రి పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి గారు ఇటీవల కాలంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండలంలోని పెనుబర్తి గ్రామంలో…