నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసిన కీలక నేతలు* *సర్వేపల్లిలో కాకాణి కథ ఇక ముగిసినట్టే*
*బిగ్ బ్రేకింగ్* నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసిన కీలక నేతలు* *సర్వేపల్లిలో కాకాణి కథ ఇక ముగిసినట్టే* *తన సొంతూరు తోడేరు ఎంపీటీసీ సెగ్మెంట్ లోని అయ్యగారిపాళెం సర్పంచ్ తో పాటు వైసీపీకి కోటగా చెప్పుకునే విరువూరు సర్పంచ్…