*తాటి ముంజలు/ ఐస్ యాపిల్’*/ice apple/Palm forearms’
*తాటి ముంజలు/ ఐస్ యాపిల్’*/ice apple/Palm forearms’ తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవి దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే…