*కోట్లాదిమంది జనహృదయాలలో ఈనాటికీ జీవిస్తున్నారు ఎన్టీఆర్*
*కోట్లాదిమంది జనహృదయాలలో ఈనాటికీ జీవిస్తున్నారు ఎన్టీఆర్* *ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా తదితర ఖండాల్లో ఏడాదిపాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు* *ఎన్టీఆర్ రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగుదనానికి చిరునామాగా నిలిచారు* *వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ…