కాకినాడ జిల్లాలో టీడీపీ కుటుంబాల్ని వెలేసిన వైసీపీ గ్రామం..?
కాకినాడ జిల్లాలో టీడీపీ కుటుంబాల్ని వెలేసిన వైసీపీ గ్రామం..? ఏపీలో ఆరు నెలల క్రితం అధికారం చేజిక్కించుకున్న టీడీపీకి కాకినాడ జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత ఐదేళ్లుగా వైసీపీ…