*ఏపీ మునిసిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సుబ్బు కు నివాళులు అర్పించిన నాయకులు మరియు కార్మికులు*
*విషాద వార్త :* *ఏపీ మునిసిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సుబ్బు కు నివాళులు అర్పించిన నాయకులు మరియు కార్మికులు* *నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ లో అత్యంత చొరవగా ప్రతి కార్మికుడితో మాట్లాడే వ్యక్తి.…