Tag: Somireddy

పేదల డబ్బుతో కరోనా ప్యాలెస్ కట్టుకున్నాడు – మంత్రి కాకాణిపై సోమిరెడ్డి ధ్వజం

*పేదలకు సాయం పేరుతో దోచేసిన డబ్బుతో కరోనా ప్యాలెస్* *వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం* *సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీల ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసులు, రౌడీషీట్లు* *చేసిన పాపాలకు మే 13వ తేదీన మూల్యం చెల్లించుకోబోతున్న కాకాణి గోవర్ధన్…