*PM-JANMAN పథకం కింద చేపట్టిన అంగన్‌వాడీ భవనాలు పూర్తయ్యాయా..? : వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి*
*PM-JANMAN పథకం కింద చేపట్టిన అంగన్‌వాడీ భవనాలు పూర్తయ్యాయా..? : వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి* ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందా…