_*విఎస్‌యూ: ఎండోవ్‌మెంట్ స్కీమ్ అసోసియేట్ డైరెక్టర్‌గా డా. ఉదయ్ శంకర్…*_
_*విఎస్‌యూ: ఎండోవ్‌మెంట్ స్కీమ్ అసోసియేట్ డైరెక్టర్‌గా డా. ఉదయ్ శంకర్…*_ నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వి.ఎస్.యూ) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉడయ్ శంకర్ అల్లంకు అదనపు బాధ్యతలు లభించాయి. ఆయనను యూనివర్సిటీ ఎండోవ్‌మెంట్ స్కీమ్‌కు అసోసియేట్…