_*తుఫాను వేళ వెల్లివిరిసిన మానవత్వం… నిరాశ్రయులకు అండగా వీఎస్‌యూ వీసీ*
_*తుఫాను వేళ వెల్లివిరిసిన మానవత్వం… నిరాశ్రయులకు అండగా వీఎస్‌యూ వీసీ*_ _విక్రమ సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు:_ తుఫాను కారణంగా తీవ్రమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తున్న క్షణాల్లోనూ మానవత విలువలను ముందుంచుతూ, విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మంగళవారం అర్ధరాత్రి…