*144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుందనీ మరెక్కడా జరగదని మీకు తెలుసా..?*
*144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుందనీ మరెక్కడా జరగదని మీకు తెలుసా..?* హిందూ సంప్రదాయంలో కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మేళాలో పుణ్యస్నానం చేస్తే ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని…