*సీఎం పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ* – రెండు రోజుల్లోనే 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన – 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు – సీఐఐ సమ్మిట్ విజయవంతంతో ఏపీ వైపు ప్రపంచం చూపు – జిల్లాలో ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులు – నాడు గత పాలకుల నిర్లక్ష్యంతో పారిశ్రామిక తిరోగమనం – నేడు పరిశ్రమల రాకతో రాష్ట్రం, జిల్లా సమగ్రాభివృద్ధి – ప్రజల తరఫున సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
*సీఎం పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ* – రెండు రోజుల్లోనే 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన – 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు – సీఐఐ సమ్మిట్ విజయవంతంతో ఏపీ వైపు ప్రపంచం…