*సర్వేపల్లిలో రోజురోజుకూ పెరుగుతోన్న సైకిల్ స్పీడ్* *నియోజకవర్గ నలుమూలలా సోమిరెడ్డికి పెరుగుతోన్న ప్రజాదరణ*
*సర్వేపల్లిలో రోజురోజుకూ పెరుగుతోన్న సైకిల్ స్పీడ్* *నియోజకవర్గ నలుమూలలా సోమిరెడ్డికి పెరుగుతోన్న ప్రజాదరణ* *అభివృద్ధిని మరిచి అక్రమ మైనింగ్ లో మునిగితేలిన కాకాణికి కటీఫ్ చెప్పేస్తున్న వైసీపీ కేడర్* *కాకాణి బెదిరించినా, బతిమలాడినా, భంగపడినా వైసీపీలో కొనసాగేందుకు ససేమిరా అంటున్న నాయకులు,…