*సర్వేపల్లిలో కాకాణి హ్యాండ్సప్* *శాపాలై వెంటాడుతున్న ఐదేళ్లుగా చేసిన పాపాలు* *కంటైనర్ టెర్మినల్ మూసివేతకు కారణం కావడం, మత్స్యకారేతర ప్యాకేజీలో కోత పెట్టడం, జెన్ కో పవర్ ప్లాంటు ఉనికికే ప్రమాదం తేవడం, పేదలకు సాయం పేరుతో రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల…